శ్రీరామకృష్ణ లీలామృతం Sri Ramakrishna Leelamritam

Sign up to use
వివిధ రూపాల, దర్శనాల సమాహారం భగవంతునితో జీవించడం ఎలా? ఆయనను ప్రేమించడం ఎలా? ఆయనతో బాంధవ్యాన్ని కల్పించుకోవడం ఎలా? - ఇవే ఈ గ్రంథ ప్రధాన ఇతివృత్తాలు. శ్రీరామకృష్ణుల దివ్యలీలలనూ, ఆయన మానవీయ అంశాలనూ మనోఫలకంమీద చిత్రించుకోవడానికి దోహదమయ్యే గ్రంథం ఇది. ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ప్రతి గృహస్థుకీ అనేక రీతుల్లో ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు! Our other books here can be searched using #RKMathHyderabad

Reviews

No reviews yet.
Be the first to write one.

Highlights

No highlights yet.
Be the first to share one.