Atomic Habits (Telugu)
అటామిక్ హాబిట్స్ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం 'అటామిక్ హాబిట్స్'. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్ మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా వేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా అసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలో అందించినదే 'అటామిక్ హాబిట్స్'. జేమ్స్ క్లియర్.